కెమికల్ ఫ్యాక్టరీని పరిశీలించిన సీపీఎం నాయకులు..

కెమికల్ ఫ్యాక్టరీని పరిశీలించిన సీపీఎం నాయకులు..

NDL: జూపాడు బంగ్లా, తంగడంచ గ్రామ రెవెన్యూ పరిధిలో గుట్టు సప్పుడు కాకుండా కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరుగుతున్నావని దీని పై అధికారులు విచారణ చేపట్టాలని సీపీఎం నాయకులు పీ. పక్కిరి సాహెబ్ ఎం. కర్ణ, ఈ గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇవాళ తంగడంచ‌లో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని పరిశీలించారు. ఫ్యాక్టరీ విషయాలు ప్రజలకు తెలియజేయాలని పర్యటించమన్నారు.