VIDEO: తణుకు కళాశాలలో క్షుద్ర పూజలు కలకలం

VIDEO: తణుకు కళాశాలలో క్షుద్ర పూజలు కలకలం

W.G: ఎస్.ఎన్.వీ.టీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఇవాళ ఉదయం క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. ముగ్గులు వేసి, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు పెట్టడంతో విద్యార్థులు, అధ్యాపకులు భయాందోళనలకు గురయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆకతాయిలు కళాశాలలోకి ప్రవేశించి ఈ పనులు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.