'ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి'
MNCL: గ్రామ పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ అన్నారు. బుధవారం కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామపంచాయతీలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.