నందిగామలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

నందిగామలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

NTR: నందిగామలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో శనివారం నిర్వహించారు. రైతు పేట గీతా మందిరంలో మహిళలు హరే కృష్ణ హరే రామ సంకీర్తనలు ఆలపించారు. వాసవి మందిరంలో ఉట్టికొట్టే కార్యక్రమం సందడిగా సాగింది. శ్రీకృష్ణుడికి 108 రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు. గోపు లక్ష్మీ సుధారాణి స్వామివారికి 141 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు.