పోలీస్ స్టేషన్‌లు ఆకస్మిక తనిఖీ
NGKL: కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని కల్వకుర్తి, ఊర్కొండ, వంగూరు, వెల్దండ మండలాల్లోని పోలీస్ స్టేషన్‌లను జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో పలు క్రైమ్ రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాలలో ఎన్నికల సరళని తెలుసుకోవాలన్నారు.