VIDEO: రోడ్లపైకి పశువులను వదలొద్దని డప్పు చాటింపు

VIDEO: రోడ్లపైకి పశువులను వదలొద్దని డప్పు చాటింపు

MNCL: రాత్రి వేళ రోడ్లపైకి పశువులను వదలొద్దని తాండూరు మండలం రేచినీ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాడి రైతులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. పశువులు రాత్రి సమయంలో రోడ్లపై సంచరించడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇకపై పశువులు రోడ్లపై సంచరిస్తే వాటి యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.