'అంతర్రాష్ట్ర రహదారిపై చెత్త డంపింగ్ సరికాదు'

'అంతర్రాష్ట్ర రహదారిపై చెత్త డంపింగ్ సరికాదు'

PPM: ఇదేనా చెత్త శాగ్రిగేషన్ అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఆదివారం పార్వతీపురం పట్టణంలోని రాయగడ రోడ్డులో గల చెత్త డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అంతరాష్ట్ర రహదారిపై డంపింగ్ చేసిన చెత్తను చూసి విస్మయం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర రహదారిపై చెత్తను డంప్ చేయడం సరికాదన్నారు.