VIDEO: ఈ నెల 4వ తేదీన మాజీ సీఎం జగన్ పర్యటన

VIDEO: ఈ నెల 4వ తేదీన మాజీ సీఎం జగన్ పర్యటన

కృష్ణా: ఈ నెల 4వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన నేపథ్యంలో పెడన నియోజకవర్గం గూడూరుకు ఉదయం 10 గంటలకు చేరుకుంటారని పెడన వైసీపీ ఇన్‌ఛార్జ్ ఉప్పాల రాము తెలిపారు.తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతుల పంట నమోదు చేయలేదని.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, రైతులకు నష్టపరిహారం అందేలా ఈ పర్యటనకు జగన్ చేపట్టాలని పేర్కొన్నారు.