జిల్లాలో ఎడ్‌సెట్-2025లో 99.59% మంది క్వాలిఫై

జిల్లాలో ఎడ్‌సెట్-2025లో 99.59% మంది క్వాలిఫై

NTR: జిల్లాలో ఎడ్‌సెట్-2025కు 1012 మంది దరఖాస్తు చేసుకోగా 734 మంది పరీక్షకు హాజరు కాగా 278 మంది గైర్హాజరయ్యారు. శుక్రవారం విడుదలైన ఫలితాల ప్రకారం.. జిల్లా నుంచి పరీక్ష రాసిన 734 మందిలో 731 మంది క్వాలిఫై అయ్యారు. దీంతో ఎడ్‌సెట్-2025లో ఎన్టీఆర్ జిల్లా 99.59% మేర ఉత్తీర్ణత నమోదు చేసింది.