'ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి '

SRPT: ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సూర్యాపేట జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో జయ మనోహరి అన్నారు. గురువారం మధ్యాహ్నం మునగాల మండలం కలకోవా గ్రామంలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించినట్లు తెలిపారు.ఈ సర్వేలో ఇద్దరిని గుర్తించి చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.