'ఫార్మసిస్ట్‌గా చేసిన వారితోఖాళీ పోస్టులను భర్తీ చేయాలి'

NZB: తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్‌మెంట్ సంబంధం లేనివారితో ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయుష్ రంగంలో డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టి 2సంవత్సరాలు శిక్షణ ఇచ్చి నైపుణ్యం పొందిన, చదువుకున్న వారిని ఉద్యోగంలో భర్తీ చేయడం ద్వారా సరైన మందులు ఇస్తారన్నారు.