బీమ చెక్కు రూ.5లక్షలు అందజేత

GNTR: మేడికొండూరు మండలం డోకిపర్రుకు చెందిన జనసేన కార్యకర్త సంకు బ్రహ్మయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. పార్టీ సభ్యత్వ బీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల చెక్కును జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గురువారం మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.