పట్టాదారు పాస్ పుస్తకాలపై సమీక్ష

పట్టాదారు పాస్ పుస్తకాలపై సమీక్ష

W.G: సిద్ధాంతం వీఆర్వో కార్యాలయంలో పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలపై తహశీల్దార్ అనిత కుమారి నిన్న సమీక్ష నిర్వహించారు. రీసర్వే ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోపాలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. రైతులు సమర్పించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాస్ పుస్తకాలు జారీ చేయాలని సూచించారు.