సమ్మర్ క్యాంపుల కోసం రూ.25 లక్షలు

MNCL: జిల్లాలోని 50 పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు రూ.25 లక్షల నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు. ప్రతి పాఠశాలకు వందమంది విద్యార్థుల చొప్పున నలుగురు వాలంటీర్లను నియమించగా, 15 రోజులకు క్యాంపు నిర్వహణకు ఒక్కొక్కరికి రూ.3 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.