VIDEO: వనపర్తిలో ప్రోటోకాల్ రగడ

VIDEO: వనపర్తిలో ప్రోటోకాల్ రగడ

వనపర్తి పశువైద్యశాల భవనం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. శిలాఫలకంపై స్థానిక కౌన్సిలర్ ఏరువా అరుణ పేరు లేకపోవడంపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవానికి అడ్డుపడటంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపారు. అధికారుల తీరును బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.