VIDEO: అర్థరాత్రి కార్మికుల దీక్షల భగ్నం

VIDEO: అర్థరాత్రి కార్మికుల దీక్షల భగ్నం

కడప రిమ్స్ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా శానిటేషన్ కార్మికులు చేస్తున్న ఆమరణ దీక్షలను బుధవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. దాదాపు 8 మంది సీఐలు, ఎస్సైలు ఇతర సిబ్బందితో భారీగా చేరుకుని దీక్షలు చేస్తున్న వారిని ఆసుపత్రి లోపలికి తీసుకుని వెళ్లి చికిత్సలను అందించారు. వీరిని అడ్డుకున్న కార్మిక సంఘాల నాయకులను పలు పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు కార్మికులు తెలినపారు.