VIDEO: దెబ్బ తిన్న ఇళ్లను పరిశీలించిన టీడీపీ నేతలు

VIDEO: దెబ్బ తిన్న ఇళ్లను పరిశీలించిన టీడీపీ నేతలు

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రమాద ఘటనకు సంబంధించి భారీ పేలుళ్లు కారణంగా సమీప గ్రామంలోని పలు ఇల్లు ధ్వంసం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదివారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధ్వంసం అయిన, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.