రాజాపూర్ నూతన సర్పంచ్‌లు వీరే 1/2
MBNR: రాజాపూర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు వీరే.. అగ్రహారం పోట్లపల్లి: అనిత, కల్లేపల్లి: చందర్, దొండపల్లి: నర్సింహులు, కత్కేపల్లి: భాగ్యలక్ష్మి, వేములకుంట: గీత, కొండ్రాతండా: జ్యోతి, చొక్కంపేట్: అలివేలు, బీబీనగర్ తండా: యాదమ్మ, పలుగుగుట్ట తండా: శంకర్ బాబు, చెన్నపల్లి: యాదగిరిలు గెలుపొందారు.