VIDEO: కమిషనర్‌ను సత్కరించిన కలెక్టర్
BDK: జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకువచ్చిన జిల్లా అధికారులను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాతను సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేసి సత్కరించారు. ప్రతిష్ఠాత్మక జల్ సంచయ్ జన్ భాగీదారీ జాతీయస్థాయిలో భద్రాద్రి జిల్లా మొదటి స్థానాన్ని సాధించి నీటి సంరక్షణ ఉద్యమంలో జిల్లా ఆదర్శంగా నిలిచిందని అన్నారు.