ఇరాన్ నుంచి విలువైన బహుమతి: ట్రంప్

ఇరాన్ నుంచి విలువైన బహుమతి: ట్రంప్

అణ్వాయుధం ఎప్పటికీ తయారు చేయమని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అలాగే, ఇరాన్ నుంచి చాలా విలువైన బహుమతి తమకు లభించిందని.. అది హర్మూజ్ జలసంధి, చమురు సరఫరాకు సంబంధించినట్లు తెలిపారు. ఇరాన్‌తో యుద్ధంలో తాము గెలిచినట్లు పేర్కొన్నారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ఆసక్తిగా ఉందన్నారు. ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.