లంచం తీసుకుంటూ దొరికిపోయిన RDO

లంచం తీసుకుంటూ దొరికిపోయిన RDO

NRPT: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్డీవో రామచందర్ నాయకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ బాలకృష్ణ నేతృత్వంలో అధికారులు ఆర్డీవో నివాసం, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.