ఎయిడ్స్‌పై అవగాహన కల్పించండి: కలెక్టర్
KRNL: జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి సోమవారం ప్రారంభించారు. మొబైల్ ఎయిడ్స్ టెస్టింగ్ లాబొరేటరీతో ప్రజలకు ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, జిల్లా టీబీ కంట్రోల్ అధికారి, వైద్యాధికారులు పాల్గొన్నారు.