హాస్టల్లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

హాస్టల్లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

VKB: తాండూరు పట్టణ రాజీవ్ కాలనీ సమీపంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ హాస్టల్‌ను మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి, ఆర్ఐ అశోక్ సందర్శించారు. అన్నివిభాగాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్థులతో భోజనం చేశారు. విద్యార్థులతో నేరుగా వసతుల పట్ల అడిగి తెలుసుకున్నారు. విద్యా బోధన గురించి విద్యార్థులను ఆరా తీసి చక్కగా చదువుకోవాలని హితవు పలికారు.