ఎంపీకి ఎస్సీ నాయకుల శుభాకాంక్షలు

ఎంపీకి ఎస్సీ నాయకుల శుభాకాంక్షలు

NTR: విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ జన్మదినం సందర్భంగా ఆదివారం కొండపల్లి టీడీపీ ఎస్సీ నాయకులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొండపల్లి బొమ్మ, శాలువా మరియు పుష్పగుచ్చంతో ఎంపీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు కొత్తపల్లి ప్రకాష్, కుమ్మరి శీను, గొల్లపూడి మార్కెట్ యార్డ్ సభ్యులు పాల్గొన్నారు.