VIDEO: దళారులపై కఠిన చర్యలు: ఎమ్మెల్యే

VIDEO: దళారులపై కఠిన చర్యలు: ఎమ్మెల్యే

NGKL: కళ్యాణ లక్ష్మీ, ఇందిరమ్మ ఇల్లు చెక్కుల విషయంలో కొందరు దళారులు డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని నాగర్‌ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆదివారం ఫైర్ అయ్యారు. దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంలో ఒకరిపై కేసు కూడా నమోదు అయిందని తెలిపారు.