సొసైటీలో అవకతవకలపై విచారణ .. నోటీసులు జారీ

WGL: పర్వతగిరి మండలం చౌటపల్లి సొసైటీలో అవకతవకలు జరిగాయని గత ఆరు నెలల క్రితం డైరెక్టర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఫర్నిచర్ కొనుగోలు, అవకతవకలు జరిగాయని అప్పట్లో డైరెక్టర్లంతా డిసిఒకు ఫిర్యాదు చేశారు. అట్టి అవకతవకల పై విచారణ చేపట్టిన అధికారులు శనివారం 8లక్షలు తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.