VIDEO: ప్రజావాణికి 22 అర్జీలు

VIDEO: ప్రజావాణికి 22 అర్జీలు

WNP: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 22 అర్జీలు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ద్వారా ఆయన నేరుగా అర్జీలను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.