VIDEO: హెల్మెట్ పెట్టుకుని తాటి చెట్టు ఎక్కుతున్న గౌడన్న

VIDEO: హెల్మెట్ పెట్టుకుని తాటి చెట్టు ఎక్కుతున్న గౌడన్న

MHBD: నర్సింహులపేట మండలంలోని కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గండి కమలాకర్ అనే గీత కార్మికుడు హెల్మెట్ ధరించి తాటిచెట్టు ఎక్కుతూ సందడి చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ బరువుగా భావించే కొందరరూ వాహనదారులకు గీత కార్మికుడు కమలాకర్ తాటిచెట్టు ఎక్కేటప్పుడు హెల్మెట్ ధరించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.