VIDEO: దీక్ష విరమించిన కల్వకుంట్ల కవిత

VIDEO: దీక్ష విరమించిన కల్వకుంట్ల కవిత

ఖమ్మం-వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి కవిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య బుధవారం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడంతో ముగించారు. కవితతో పాటు విశారదన్ మహారాజ్ కూడా దీక్షను విరమించారు. కాగా, వెలుగుమట్ల బాధితుల్లో కొంతమందికి బుధవారం ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇచ్చిన విషయం తెలిసిందే.