VIDEO: యాదగిరిగుట్టలో సమ్మెకు బీజేపీ మద్దతు

VIDEO: యాదగిరిగుట్టలో సమ్మెకు బీజేపీ మద్దతు

BHNG: యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ సంఘీభావం తెలుపింది. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ.. కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందన్నారు.