ధర్మారం మండలంలో పర్యటించిన ప్రభుత్వ విప్ అడ్లూరి

ధర్మారం మండలంలో పర్యటించిన ప్రభుత్వ విప్ అడ్లూరి

KNR: ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో గురువారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లంపెల్లి పైప్ లైన్ ఏర్ వాల్ ప్రారంభించి, నూతనంగా నిర్మిస్తున్న రామాలయాన్ని పరిశీలించారు. అనంతరం sc కాలనీ‌లో పర్యటించి నీటి సమస్య గురించి అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు.