రైతులను ఆదుకోవాలని వినతి

రైతులను ఆదుకోవాలని వినతి

NLG: మొంథా తుఫాన్ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శశిధర్, ఆర్‌ఐ అమరనాథ్ రెడ్డిలను కలిసి వినతిపత్రం అందజేశారు.