అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఆశ వర్కర్లు అరెస్ట్

అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఆశ వర్కర్లు అరెస్ట్

SDPT: కొహెడ మండలంలో ఆశ వర్కర్ల అరెస్టులతో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, గ్రామాల్లోని ఆశ వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా తమ సమస్యల కోసం నిరసన తెలపడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం అన్యాయమని, ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆశ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.