'ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి'

'ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి'

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిని ఏఐటీయూసీ నాయకులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా మాట్లాడుతూ రక్షణ అధికారి నిర్లక్ష్యం వల్ల గనిలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.