VIDEO: దేశవానిపేటలో 'పందిరి రాట' కార్యక్రమం
SKLM: దేశవానిపేటలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో గురువారం 'పందిరి రాట' కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అర్చకులు తెలిపారు. శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం ఉంటాయన్నారు. ఈ పందిరిరాట కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.