ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే

ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే

VZM: తెర్లాం అడ్డు రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని బొబ్బిలి MLA బేబినాయన తన సొంత కారులో ఆసుపత్రిలో తీసుకువెళ్లారు. వివరాల ప్రకారం తెర్లాంకి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై రోడ్డుపై పడి ఉండగా మరో రోడ్డు శంకుస్థాపన నిమిత్తం అటుగా వెళ్తున్న ఆయన వెంటనే కారు ఆపి తన కారులోనే ఆసుపత్రికి తరలించారు.