జిల్లాలో 409 మి.మీల వర్షపాతం నమోదు

జిల్లాలో 409 మి.మీల వర్షపాతం నమోదు

W.G: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 409.8 మి.మీ వర్షపాతం నమోదు అయ్యిందని మంగళవారం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిగూడెంలో 62.4 మీమీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా, ఇరగవరం 48.6, గణపవరం 36.4, పెంటపాడు 35.6, భీమవరం 25.6, ఉండి 25.6, తణుకు 24.4, అత్తిలిలో 13.2 మీమీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు.