VIDEO: గుంటూరు మిర్చి యార్డుకు 42,461 టిక్కీలు

VIDEO: గుంటూరు మిర్చి యార్డుకు 42,461 టిక్కీలు

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 42,461 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందు రోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 45,479 అమ్మకం జరిగాయని.. ఇంకా యార్డు ఆవరణలో 9,854 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరప కాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.