DCC జిల్లా ప్రధాన కార్యదర్శిగా చింతల శ్రీనివాస్

DCC జిల్లా ప్రధాన కార్యదర్శిగా చింతల శ్రీనివాస్

MNCL: DCC జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెన్నూరు పట్టణానికి చెందిన చింతల శ్రీనివాస్ నియమితులయ్యారు. DCC జిలా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ మంచిర్యాలలో జరిగిన డీసీసీ ఎంపిక కార్యక్రమంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా శ్రీనివాస్ నియామకపత్రం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్, MLA ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.