VIDEO: రాజమండ్రిలో భారీ మెగా బైక్ ర్యాలీ

VIDEO: రాజమండ్రిలో భారీ మెగా బైక్ ర్యాలీ

E.G: రాజమండ్రిలో మార్చి 27 శుక్రవారం శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ మెగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జరిగే బైక్ ర్యాలీకి హిందువులందరూ తరలిరావాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం మూడు గంటల నుంచి పుష్కర్ ఘాట్ వద్ద నుంచి ప్రారంభమయ్యి నగర పురవీధుల్లో ర్యాలీ జరుగుతున్నట్లు ఆటోలలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.