ఆదోనిలో ట్రైనీ ఐఏఎస్ బృందం పర్యటన
KRNL: పట్టణాభివృద్ధి తీరును, పారిశుద్ధ్య పనుల నిర్వహణను స్వయంగా తెలుసుకునేందుకు గురువారం ట్రైనీ ఐఏఎస్ (IAS) అధికారుల బృందం ఆదోని పట్టణాన్ని సందర్శించారు. ముఖ్యంగా, ఆదోని పురపాలక సంఘం (AMC) ఆధ్వర్యంలో జరుగుతున్న శానిటేషన్ (పారిశుద్ధ్యం), అభివృద్ధి పనుల తీరుపై ట్రైనీ IASలు ప్రత్యేక దృష్టి సారించారు.