ఏపీజీఈఏ నూతన కార్యవర్గం

ఏపీజీఈఏ నూతన కార్యవర్గం

VSP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) విశాఖ జిల్లా నగర శాఖల్లో ఖాళీలను కో-ఆప్షన్ విధానంలో భర్తీ చేశారు. విజయనగరం జిల్లా అధ్యక్షులు శ్రీ పువ్వుల శ్రీనివాసరావు పర్యవేక్షణలో విశాఖలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కార్యదర్శిగా శ్రీ మువ్వల శ్రీనివాసరావు, నగర అధ్యక్షులుగా శ్రీ జైతు రవీంద్రనాథ్ ఎన్నికయ్యారు.