ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పంపనూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసాద్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆలయ ప్రాంగణంలోని గోశాలను సందర్శించారు.