జాగ్రత్త.. స్వీట్ల ఆఫర్ పేరిట మోసం..!
MDCL: స్వీట్ల ఆఫర్ పేరిట ఉప్పల్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీకి చెందిన నారాయణ అనే వ్యక్తి మోసపోయారు. రూ.20 స్వీట్స్ కొనుగోలు చేసి మరో 20 మందికి ఈ విషయాన్ని షేర్ చేస్తే, రూ.20 కిలోల స్వీట్స్ ఉచితంగా ఆన్‌లైన్ డెలివరీ చేస్తామని వచ్చిన మెసేజ్‌పై క్లిక్ చేశారు. దీంతో తన అకౌంట్ నుంచి రూ.14,567 పోగొట్టుకున్నట్లుగా వివరించారు.