డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి విశేష స్పందన

డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి విశేష స్పందన

BDK: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యలపై, సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై కార్మికుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ శనివారం ప్రారంభించారు. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని అన్నారు. సింగరేణిలోని అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఛైర్మన్‌కు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారు.