VIDEO: రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి
సత్యసాయి: సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో పాపిరెడ్డిపల్లి నుంచి తుంగోడు వరకు రోడ్డు నిర్మాణానికి మంత్రి సవిత ఇవాళ భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణానికి రూ.2.80 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. త్వరలో రోడ్డు పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. గత పాలనలో గ్రామాలను అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు.