జీవో నంబర్ 5ను రద్దు చేయాలి: జనార్ధన్

జీవో నంబర్ 5ను రద్దు చేయాలి: జనార్ధన్

KDP: రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు జనార్దన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గిరి బలిజలను బలిజ కులంలో కలపాలని ప్రభుత్వ జీవో నంబర్ 5ను తెచ్చిందని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అనంతరం CM చంద్రబాబు జోక్యం చేసుకుని జీవోను రద్దు చేస్తూ బలిజలకు సముచిత్ర స్థానం కల్పించాలన్నారు.