VIDEO: 'సంజీవరావు సేవలు వెలకట్టలేనివి'

VIDEO: 'సంజీవరావు సేవలు వెలకట్టలేనివి'

శ్రీకాకుళంలో స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు సంజీవరావు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వాకర్స్ ఉద్యమానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని పలువురు వక్తలు కొనియాడారు. సంజీవరావు అజాత శత్రువుగా పేరు గాంచారని, భవిష్యత్తులో వాకర్స్ సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ప్రకటించారు.