VIDEO: వరి పంట కోసేందుకు మిషన్లు సిద్ధం

VIDEO: వరి పంట కోసేందుకు మిషన్లు సిద్ధం

NLR: విడవలూరు మండలంలో ఇంకొన్ని రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విడవలూరు పట్టణంలోకి సోమవారం పదుల సంఖ్యలో వరి కోత మిషన్లు చేరుకున్నాయి. పంట సమయం పూర్తి కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వరి కోత మిషన్లు పట్టణానికి వచ్చేశాయి. దీంతో పల్లెల్లో కొంచెం హడావిడి నెలకొన్నది. అయితే ఇంకొన్ని రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయి.