VIDEO: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో భక్తుడిపై పోలీసుల దాడి
HNK: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుడిపై పోలీసులు పిడిగుద్దులు చేసిన ఘటన గురువారం కలకలం రేపింది. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు పోలీసులకు నచ్చజెప్పినా వినలేదు భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.